ప్రతి పనిలో ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ ప్రయాణం సాగించాలి. అదే సమయంలో నేర్పు, ఓర్పును అలవరచుకోవాలి. అనుభవం గడించిన పెద్దల సహకారంతో సమస్య పరిష్కారానికి పూనుకోవాలి.
టెన్షన్ పడుతున్నారా... అయితే ఇలా చేయండి
ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిలబడాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకుని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. ప్రాణామాయం చేస్తూ వుండాలి.
టెన్షన్ పడుతున్నారా... అయితే ఇలా చేయండి
ఇష్టమైన మ్యూజిక్, ఇష్టమైన ఆహారం తయారు చేసుకోవడం, తినడం, షాపింగ్, డ్యాన్సింగ్, రన్నింగ్ వంటి వాటిని చేస్తూ వుంటే టెన్షన్ ఫీలింగే వుండదు.
టెన్షన్ పడుతున్నారా... అయితే ఇలా చేయండి
బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలలో విటమిన్ బీ అధికంగా ఉంటుంది. దీంతో ఇవి ఆహారంగా తీసుకోవడం వలన మెదడుకు సంబంధించిన జబ్బులను, ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి.