ధర: రూ. 8.14 లక్షలు నుండి రూ. 8.82 లక్షలు ఉంటుంది
మైలేజ్: 1 కిలో సిఎన్‌జిలో 31.12 కి.మీ వరకు నడపవచ్చు ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
పవర్‌ట్రెయిన్: 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్
స్టాండర్డ్ మోడల్‌: 88.5 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ వేరియంట్‌ మోడల్‌: 76 బిహెచ్‌పి 98.5 ఎన్ఎమ్ పీక్ టార్క్‌
ఫీచర్లను పరిశీలిస్తే, కొత్త DZire తో స్టాండర్డ్ VXi, ZXi మోడల్స్ ఫీచర్లు ఇచ్చారు.
కస్టమర్లు కొత్త Dzire S-CNGని అద్దెకు తీసుకోవచ్చు. దీని కోసం ప్రతి నెల రూ. 16,999 చెల్లించాల్సి ఉంటుంది.