బాంబేలో పెరిగిన మాళవిక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె. ఇంట్లోనే సినిమా వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి పెంచుకుంది.
మలయాళంలో గ్రాండ్ ఎంట్రీ
దుల్కర్ సల్మాన్ సరసన 'పట్టం పోలే' (2013) సినిమాతో హీరోయిన్గా చిత్రసీమలోకి అడుగుపెట్టి తన క్యూట్ లుక్స్‌తో కేరళ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు
ప్రసిద్ధ ఇరానియన్ దర్శకుడు మాజిద్ మాజిది తెరకెక్కించిన 'బియాండ్ ది క్లౌడ్స్' హిందీ చిత్రంతో నటిగా తనలోని నిజమైన సత్తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకంది.
కోలీవుడ్‌లో మాస్ హిట్ ఎంట్రీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'పేట్ట' (Petta) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన ఈ భామ, నటనతో కోలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
'మాస్టర్'తో తిరుగులేని పాపులారిటీ
దళపతి విజయ్ సరసన 'మాస్టర్' సినిమాలో నటించి పాన్-ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో తన గ్లామర్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతను మైమరిపించింది.
బోల్డ్ & ఎలిగెంట్ ఫ్యాషన్ ఐకాన్
ట్రెడిషనల్ చీరలైనా, హై-ఫ్యాషన్ డిజైనర్ వేర్ అయినా చాలా ఈజీగా క్యారీ చేయగల దటీవ్ ఆమె సొంతం. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోషూట్లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.
నైచురల్ బ్యూటీ విత్ ఫిట్నెస్
అందంతో పాటు ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే మాళవిక, యోగా మరియు వర్కౌట్స్‌తో ఎప్పుడూ పర్ఫెక్ట్ షేప్‌లో ఉంటూ ఎంతోమందికి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది.
రోల్స్ ఎంపికలో వైవిధ్యం
కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా 'తంగలాన్', 'క్రిస్టీ' వంటి సినిమాల్లో విభిన్నమైన, డీగ్లామరైజ్డ్ పాత్రలు చేసి వర్సటైల్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో భారీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' చిత్రంలో హీరోయిన్గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.
యూత్‌ఫుల్ డిజిటల్ క్వీన్
ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్, ట్రావెల్ పిక్స్ షేర్ చేస్తూ నేటి తరం అత్యంత ఇష్టపడే సౌత్ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది.