Makhana: రోజంతా పనిచేసి అలసిపోతున్నారా? కండరాలు, నరాల బలహీనత వేధిస్తోందా? అయితే మీ డైట్లో ఫూల్ మఖానా చేర్చుకోవాల్సిందే. ఇందులో ఉండే మెగ్నీషియం, పోషకాలు నరాలకు అనూహ్య బలాన్నిచ్చి, అలసటను తరిమికొట్టి శరీరానికి కొండంత శక్తిని అందిస్తాయి. మరి వీటి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం!