తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఇషా యోగా సెంటర్ అధ్వర్యంలో 112 ఫీట్ల ఎతైన ఆదియోగి శివ
కర్నాటకలోని మురుదేశ్వర్ లో అరేబియా మహాసముద్ర తీరాన 123 ఫీట్ల ఎతైన మహాశివుడు
రాజస్తాన్ నాథ్ ద్వార పట్టణ సమీపంలోని అక్షయపాత్ర వద్దనున్న 251 ఫీట్ల ఎతైన శంకరుడు
ఉత్తరఖాండ్ హరిద్వార్ లోని 101.1 ఫీట్ల ఎత్తుగల భోలేనాథ్
కర్నాటక బీజాపూర్ పట్టణంలోని 85 ఫీట్ల ఎత్తుగల శివగిరి ఈశ్వరుడు
సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్ పట్టణానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్చిలో 108 ఫీట్ల ఎతైన పరమేశ్వరుడు
మధ్యప్రదేశ్ జబల్ పూర్ లోని 76 ఫీట్ల ఎత్తైన రుద్రుడు
ఓడిశా గంజం ప్రాంతంలోని 61 ఫీట్ల భంజానగర్ శివుడి విగ్రహం
కర్ణాటక బెంగుళూరులోని శివోహం శివ గుడివద్ద 65.6 ఫీట్ల ఎత్తుగల త్రినేత్రుడు
గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణంలో 82 ఫీట్ల ఎతైన నాగేశ్వర్ శివుడి విగ్రహం