Lemon Water : చాలా మంది తమ రోజును గ్లాసు గోరువెచ్చని నిమ్మరసంతో ప్రారంభిస్తారు. బరువు తగ్గడానికి, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గమని నమ్ముతారు. అయితే, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ అందరి శరీరతత్వానికి పడకపోవచ్చు. అసలు నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎవరు దీనికి దూరంగా ఉండాలి? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.