ఉదయం టిఫిన్ తినే సమయానికి, మనిషి ఆయుష్షుకు సంబంధం ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు, 7-8 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉండగా, 12 గంటల తర్వాత తినేవారిలో గుండె సంబంధిత మరణాల ముప్పు 46 శాతం ఎక్కువని సర్వే తేల్చింది.