నేరేడు పండు గింజ లాభాలు
నేరేడు పండు గింజల పొడిని కాచి వడగట్టి తాగితే శరీరంలోని చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది.
నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది
నేరేడు గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకుని తింటే.. ఆ ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పులు చూడవచ్చు.