Radish: నేటి కాలంలో మధుమేహం సమస్య చాలా సాధారణమైపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. ముఖ్యంగా తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండే ముల్లంగిని డయాబెటిస్ బాధితులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అసలు మధుమేహులు ముల్లంగి తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.