విన్నర్: రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ : చెన్నై సూపర్ కింగ్స్ వేదిక : ముంబై జట్ల సంఖ్య: 8 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యూసుఫ్ పఠాన్ ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: షేన్ వాట్సన్
ఐపీఎల్ 2009 విజేత డెక్కన్ ఛార్జర్స్
విన్నర్: డెక్కన్ ఛార్జర్స్ * రన్నరప్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు * వేదిక : జోహానెస్బర్గ్ * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అనిల్ కుంబ్లే * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఆడమ్ గిల్‌క్రిస్ట్ *
ఐపీఎల్ 2010 విజేత చెన్నై సూపర్ కింగ్స్!
విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్ * రన్నరప్ : ముంబై ఇండియన్స్ * వేదిక : ముంబై * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సురేష్ రైనా * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: సచిన్ టెండూల్కర్
ఐపీఎల్ 2011 విజేత చెన్నై సూపర్ కింగ్స్ !
విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్ * రన్నరప్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు * వేదిక : చెన్నై * జట్ల సంఖ్య: 10 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మురళి విజయ్ * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: క్రిస్ గేల్ *
ఐపీఎల్ 2012 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్!
విన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్ * రన్నరప్ : చెన్నై సూపర్ కింగ్స్ * వేదిక : చెన్నై * జట్ల సంఖ్య: 9 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మన్వీందర్ బిస్లా * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్:: సునీల్ నరైన్ *
ఐపీఎల్ 2013 విజేతలు ముంబై ఇండియన్స్!
విన్నర్: ముంబై ఇండియన్స్ * రన్నరప్ : చెన్నై సూపర్ కింగ్స్ * వేదిక : కోల్‌కతా * జట్ల సంఖ్య: 9 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కీరోన్ పొలార్డ్ * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: షేన్ వాట్సన్
ఐపీఎల్ 2014 విజేతలు కోల్‌కతా నైట్ రైడర్స్!
విన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్ * రన్నరప్ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ * వేదిక : బెంగళూరు * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మనీష్ పాండే * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: గ్లెన్ మాక్స్వెల్
ఐపీఎల్ 2015 విజేతలు ముంబై ఇండియన్స్
విన్నర్: ముంబై ఇండియన్స్ * రన్నరప్ : చెన్నై సూపర్ కింగ్స్ * వేదిక : కోల్‌కతా * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఆండ్రీ రస్సెల్
ఐపీఎల్ 2016 విజేతలు సన్‌రైజర్స్ హైదరాబాద్
విన్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ * రన్నరప్ : రాయల్ ఛాలెంజర్స్ * వేదిక : బెంగళూరు * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బెన్ కట్టింగ్ * ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2017 విజేతలు ముంబై ఇండియన్స్!
విన్నర్: ముంబై ఇండియన్స్ * రన్నరప్ : రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ * వేదిక : హైదరాబాద్ * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: క్రునాల్ పాండ్యా * ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: బెన్ స్టోక్స్
ఐపీఎల్ 2018 విజేతలు చెన్నై సూపర్ కింగ్స్!
విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్ * రన్నరప్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ * వేదిక : ముంబై * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వాట్సన్ * ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సునీల్ నరైన్
ఐపీఎల్ 2019 విజేతలు ముంబై ఇండియన్స్!
విన్నర్: ముంబై ఇండియన్స్ * రన్నరప్ : చెన్నై సూపర్ కింగ్స్ * వేదిక : హైదరాబాద్ * జట్ల సంఖ్య: 8 * ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా * ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఆండ్రీ రస్సెల్