IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే

రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్ లో రూ. 27కోట్లకు చేరాడు.
శ్రేయస్
కోల్ కతా నైట్ రైడర్స్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు దక్కించుకున్నాడు.
వెంకటేశ్‌ అయ్యర్‌
కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ను 23.75కోట్లకు చేర్చుకుంది.
అర్ష్ దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ కూడా అర్ష్ దీప్, యుజ్వేంద్ర చాహల్ లను ఒక్కొక్కటి రూ. 18కోట్లకు వారి లైనప్ లో చేర్చుకున్నారు.
జోస్ బట్లర్
జోస్ బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ రూ. 15.75కోట్లకు డీల్ కుదుర్చుకుంది.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ లో 14కోట్లకు చేరాడు.
ట్రెంట్ బౌల్ట్
ముంబై ఇండియన్స్ నుంచి ట్రెంట్ బౌల్ట్ రూ. 12.50కోట్లు
జోష్ హేజిల్ వుడ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12.50కోట్లకు జోష్ హేజిల్ వుడ్ ను కొనుగోలు చేసింది.
జోఫ్రా ఆర్చర్
రాజస్థాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్ ను 12.50కోట్లకు కొనుగోలు చేసింది.