IPL 2020:SRH vs RCB Highlights

10ఓవర్లకు బెంగళూరు స్కోరు 86/0 పడిక్కల్ అర్థసెంచరీ పూర్తి చేశాడు
IPL 2020:SRH vs RCB Highlights
సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IPL 2020:SRH vs RCB Highlights
IPL లో తానడిన తొలి మ్యాచ్ లోనే పడిక్కల్ అర్ధశతకం సాధించి రికార్డ్ సృష్టించాడు.
IPL 2020:SRH vs RCB Highlights
19వ ఓవర్‌లో ఏబీ డివిలియర్స్‌ వరుసగా రెండు సిక్సులు బాది తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
IPL 2020:SRH vs RCB Highlights
బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
IPL 2020:SRH vs RCB Highlights
పదో ఓవర్ గడిచేసరికి ఒక్క వికెట్ నష్టానికి 78 పరుగులు చేయగలిగింది సన్ రైజర్స్. బెయిర్ స్ట్రో హాఫ్ సెంచరీ చేశాడు
IPL 2020:SRH vs RCB Highlights
శివం దూబే, సైనీ లు సన్ రైజర్స్ బ్యాటింగ్ కుప్పకూల్చారు. 14 ఓవర్లకు ఆ జట్టు 121పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది
IPL 2020:SRH vs RCB Highlights
17 వ ఓవర్ లో రెండు..18 వ ఓవర్లో రెండు వికెట్లను తీసి బెంగళూరు బౌలర్లు హైదరాబాద్ ను కోలుకోకుండా చేశారు.
IPL 2020:SRH vs RCB Highlights
సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కోహ్లీ సేన 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.