ఐఫోన్ భారీ డిస్కౌంట్

iPhone 17 Pro, iPhone 17 Pro Max ఫోన్లను రిలయన్స్ డిజిటల్ భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తోంది.
రూ. 54,990కే 17 Pro
256GB iPhone 17 Pro అసలు ధర రూ. 1,34,900. ఆఫర్లన్నీ కలిపితే ఇప్పుడు రూ. 54,990కే లభిస్తోంది.
ఇన్-స్టోర్ డిస్కౌంట్
రూ. 9,910 ఇన్-స్టోర్ డిస్కౌంట్ ఉంది. దీనికి అదనంగా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై ఆఫర్లు వర్తిస్తాయి.
ఎక్స్ఛేంజ్‌పై రూ. 55 వేలు
పాత ఫోన్ మోడల్‌ను బట్టి ఎక్స్ఛేంజ్‌పై గరిష్ఠంగా రూ. 55 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
బోనస్, క్యాష్‌బ్యాక్
రిలయన్స్ డిజిటల్ అదనంగా రూ. 10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5 వేల క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.
మొత్తం రూ. 80 వేల ఆదా
అన్ని ఆఫర్లు కలిపితే మొత్తం ఆదా దాదాపు రూ. 80 వేల వరకు ఉంటుంది. అర్హత ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.
Pro Max రూ. 69,990
iPhone 17 Pro Max ధర రూ. 1,49,900 నుంచి రూ. 69,990కి తగ్గింది. ఇదే ఆఫర్ల ప్యాకేజీ దీనికీ వర్తిస్తుంది.
ఎందుకీ తగ్గింపు
iPhone 18 Pro సిరీస్ విడుదల కావడంతో ఆపిల్ ఈ పాత Pro మోడళ్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. రిటైలర్ల వద్ద మాత్రమే ఇవి లభిస్తున్నాయి.
ఫీచర్లు ఇవే
రెండు ఫోన్లలో 3nm ప్రాసెస్‌పై తయారైన A19 Pro చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉన్నాయి. ఇవి IP68 రేటింగ్‌తో వస్తాయి.
కెమెరా స్పెసిఫికేషన్లు
వెనుక 3 కెమెరాలు 48MP కాగా, ముందు సెంటర్ స్టేజ్ సపోర్ట్‌తో 18MP కెమెరా ఉంది. తుది ధర మీరు ఇచ్చే పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.