జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఎందుకు చేయాలి.. ఈ సారి థీమ్ ఏంటి?

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ 'యోగా ఫర్ హ్యుమానిటీ'.
యోగా విభిన్న శైలులు, శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా విశ్రాంతిని కలిగిస్తుంటాయి.
ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో, నిద్రను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది.
యోగా కేలరీలను బర్న్ చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
యోగా రక్త ప్రసరణను మెరుగుపరచడం, అలసటను తగ్గించడం ద్వారా శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.