సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వయసు నిబంధనలను తప్పించుకోవడానికి చాలా మంది టీనేజర్లు పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేస్తుంటారు. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ఏఐ టూల్‌ను తీసుకువస్తోంది.