ట్రైన్ టికెట్ లేకుండానే మహిళలు జర్నీ చేయోచ్చు.. ఎప్పుడో తెలుసా?

ఈ విషయం మీకు తెలియకుంటే.. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..
మహిళా ప్రయాణీకురాలు రైలులో హడావిడిగా ప్రయాణించాల్సి రావడం, దీంతో టిక్కెట్టు దొరకడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితిలో, మహిళను రైలు నుంచి దించేయలేరు.
ఇలా చేస్తే సంబంధిత మహిళ రైల్వే అథారిటీకి సంబంధిత టీటీపై ఫిర్యాదు చేయవచ్చు.
దీని ద్వారా మహిళలు ప్రయాణ సమయంలో సమస్యలను పరిష్కరించవచ్చు.
రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణికులు రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ప్రశాంతంగా నిద్రించవచ్చు.