ఏడేళ్ల తర్వాత టెస్టు బరిలోకి మిథాలీ సేన

నేటి (బుధవారం) నుంచి భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌
2014 తర్వాత భారత్‌ మహిళలు టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి
భారత్‌ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉంది