రోజు 1 గంట వాకింగ్ చేస్తే నెలలో ఎన్ని కిలోల బరువు తగ్గుతారు?

బరువు తగ్గాలనుకునేవారికి, ఫిట్‌నెస్ కోసం వాకింగ్ ఎంతో ప్రయోజనకరమైంది.
ప్రతిరోజూ 1గంట నడవడం ద్వారా మీరు ఒక నెలలో ఎన్ని కిలోల బరువు తగ్గుతారో తెలుసా
మనం సాధారణ వేగంతో విడిగా నడిస్తే..రోజూ 1గంటలో 4 నుంచి 5 కిలోమీటర్లు నడుస్తాం.
వేగంగా పరిగెత్తే వ్యక్తులు 1 గంటలో 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తారు.
ప్రతిరోజూ మనం 200 నుంచి 300కేలరీలను బర్న్ చేస్తాం. ఇది బరువు తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది.
మీరు ప్రతిరోజూ 1 గంటపాటు పరిగెత్తితే 4నుంచి 5 కిలోల బరువు తగ్గుతారు.
మీరు రోజూ సాధారణ నడక లేదా జాగింగ్ చేస్తే 3 నుంచి 4 కిలోల బరువు తగ్గుతారు.
వాకింగ్ , జాగింగ్ ద్వారా బరువు తగ్గడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మీరు బరువు తగ్గాలనుకుంటే వాకింగ్, జాగింగ్ తోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం కూడా చాలా ముఖ్యం.