వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తే జైలుకి వెళుతారు.. తెలుసుకోకుంటే నష్టపోతారు..!

అయితే వాట్సాప్‌ ద్వారా మంచి మాత్రమే కాదు చెడు కూడా ప్రచారం జరుగుతోంది.
మీరు పొరపాటున వాట్సాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫోటో లేదా వీడియోను షేర్ చేస్తే జైలుకు వెళ్లవలసి ఉంటుంది.
మీరు వాట్సాప్‌లో సమాజంలో వివక్షను వ్యాప్తి చేసే వీడియో, ఫోటో, మెస్సేజ్‌ పంపినా లేదా ఫార్వర్డ్‌ చేసినా చట్టాన్ని ఉల్లంఘించినవారవుతారు.
వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
అది సరియైనదా తప్పా అని నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోండి.