Health Tips: అకస్మాత్తుగా వచ్చే వెక్కిళ్లు కొన్నిసార్లు మనల్ని తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంటాయి. వేగంగా తినడం, కార్బోనేటెడ్ డ్రింక్స్, కారంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల డయాఫ్రమ్ అసౌకర్యానికి గురై వెక్కిళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.