పిల్లల స్క్రీన్‌ మొబైల్ టైమ్‌ ఎంత? మీ పిల్లలు పాటిస్తున్నారా?

పిల్లలు అధికంగా మొబైల్ వాడకం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించే చిట్కాలు చూద్దాం.
సెట్టింగ్స్ మార్చండి
మొబైల్ స్క్రీన్ సమయాన్ని కంట్రోల్ చేసేందుకు సెట్టింగ్స్ లో టైమ్ మార్చండి.
ఆటలను ప్రోత్సహించండి
ఔట్ డోర్ గేమ్స్ , క్రీడల్లో పాల్గొనేందుకు పిల్లలను ప్రోత్సహించండి.
హాబీలు
డ్రాయింగ్, పజిల్స్, లేదా క్రాప్టింగ్ వంటి క్రియేటివిటీ హాబీలను వారికి పరిచయం చేయండి.
జోన్లను క్రియేట్ చేయండి
బెడ్ రూమ్స్ లేదా డైనింగ్ ఏరియాల వంటి మొబైల్ రహిత జోన్స్ ను ఏర్పాటు చేయండి.
స్క్రీన్ సమయం
పిల్లలకు సానుకూల ఉదాహరణను సెట్ చేసేందుకు మీ స్వంత స్క్రీన్ సమయాన్ని లిమిట్ చేయండి.
విహారయాత్రలకు ప్లాన్
పిల్లలకు మొబైల్ స్క్రీన్ పై ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఆటలు లేదా విహారయాత్రలకు ప్లాన్ చేయండి.
ప్రత్యామ్నాయాలు
పుస్తకాలు, విద్యాబొమ్మలు, DIYకిట్స్ వంటి ఆకర్షిణీయమైన ఆప్షన్స్ ఆఫర్ చేయండి.
స్నేహితులతో ఆటలు
సామాజిక పరస్పర చర్యను ప్రోత్సహించేందుకు ఆటలు, గ్రూప్ డిస్కషన్స్ వంటివి ఏర్పాటు చేయండి.