భారత్‎కు అమెరికా ఎంత దూరంలో ఉంది

అమెరికాకు ఇండియా కు మధ్య ఉన్న దూరం ఎంతో తెలుసా?
భారత్ నుంచి అమెరికాకు నేరుగా దూరం 12,053 కిలోమీటర్లు
భారత్ నుంచి అమెరికాకు విమాన మార్గంలో 13,568 కిలోమీటర్ల దూరం
న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్ డిసి చేరుకునేందుకు 15గంటల 34 నిమిషాల సమయం పడుతుంది.
ముంబై, అమెరికా మధ్య దూరం 7039కిలోమీటర్లు
ముంబై నుంచి అమెరికాకు చేరుకునేందుకు దాదాపు 14గంటల 8 నిమిషాలు పడుతుందట.
భారత్ నుంచి అమెరికాకు రైలు మార్గం ద్వారా చేరుకోవడం సాధ్యం కాదు.
భారత్ నుంచి అమెరికాకు తక్కువ ఛార్జీతో తీసుకెళ్లే విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా
ఏడు రోజుల్లో అమెరికా వెళ్లాలంటే దాదాపు రూ. 1.25లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు ఉంటుందట.