పుచ్చకాయలో గింజలు ఇబ్బంది పెడుతున్నాయా?.. ఈ సింపుల్ చిట్కాలతో తీసేయండి.

గింజలు లేకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
పుచ్చకాయను పొడవాటి ముక్కలుగా కాకుండా.. చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
మన దేశంలో తక్కువ గానీ.. జపాన్ లాంటి దేశాల్లో గింజలు లేని పుచ్చకాయలు అమ్ముతున్నారు.
పుచ్చకాయను చిన్న ముక్కలుగా కోసి.. స్ట్రెయినర్‌లో వడగడితే.. గుజ్జు, గింజలు మాత్రం ఫిల్టర్‌లో ఉండిపోతాయి.
పుచ్చకాయ గింజల్ని తొలగించేందుకు కూడా ప్రత్యేక టూల్స్ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి.
కొంతమంది గింజలు లేకుండా ఉండాలని చిన్న పుచ్చకాయలు కొనుక్కుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పుచ్చకాయలు పెద్దవే కొనుక్కోవాలి.