Herbal Tea: ఈ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగితే.. నెల రోజుల్లో బరువు తగ్గడం ఖాయం

హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీలు తాగితే నెలరోజుల్లో బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా
పుదీనా ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీ తాగితే బరువు తగ్గుతాయరు. ఇందులోని మెంథాల్ ఇమ్యూనిటీని పెంచుతుంది.
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది తాగితే బరువు కంట్రోల్లో ఉంటుంది. శరీరంలోని టాక్సిన్స్ ను దూరం చేస్తుంది.
తులసిటీ తాగితే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు బరువు తగ్గుతారు. ఇది మంచి మూలిక. దీనితో చాలా సమస్యలు తగ్గుతాయి.
మందార టీ మందార పువ్వులతో తయారు చేసిన ఈ టీ తాగితే శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా బరువు ఈజీగా తగ్గుతారు.
అల్లంటీ తాగితే కూడా బరువు తగ్గుతారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బరువును తగ్గిస్తాయి.
బ్లాక్ టీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి వడకట్టి తాగాలి.
జామ ఆకులతో తయారు చేసిన టీ తాగితే బరువు సులభంగా తగ్గుతారు. ఈ మధ్యకాలంలో ఈటీని చాలా మందిఇష్టంగా తాగుతున్నారు.