షుగర్ కంట్రోల్ నుంచి హై ప్రోటీన్ వరకు.. జామపండు వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
పోటాషియం సమృద్ధి
అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఇందులో లభిస్తుంది.
విటమిన్ సి, ఫైబర్
విటమిన్ సి, ఫైబర్, ఫోలెట్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు
ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, క్యారోటెనాయిడ్స్ ఉంటాయి.
ప్రొటీన్ లభ్యత
ఒక కప్పు ముక్కలతో దాదాపు 4 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.
షుగర్ నియంత్రణ
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
తొక్కతో సహా తినవచ్చు
యాపిల్ లాగే దీన్ని విత్తనాలు, తొక్కతో సహా తినవచ్చు.
వివిధ రకాల రుచులు
స్ట్రాబెర్రీ, పీయర్ పండు కలిపిన అద్భుతమైన రుచిని ఇస్తుంది.
నిల్వ చేసే విధానం
ఈ పండ్లను ఇంట్లో సాధారణ రూమ్ టెంపరేచర్‌లోనే స్టోర్ చేయాలి.
తినే పద్ధతులు
నేరుగా లేదా యోగార్ట్, ఓట్మీల్‌తో కలిపి తీసుకోవచ్చు.