Happy Birthday Sreemukhi: హ్యాపీ బర్త్ డే రాములమ్మ

1993 మే 10న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో శ్రీముఖి జన్మించింది.
'ప్రేమ ఇష్క్ కాదల్' మూవీలో లీడ్ యాక్ట్రెస్‌గా నటించింది.
ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్’ షో శ్రీముఖికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.