రెబల్ స్టార్ వారసుడు అనే ట్యాగ్ తొ టాలీవుడ్ ప్రభాస్ తో సినిమాల్లోకి వచ్చినా.. సహనంతో..తన అసమాన ప్రతిభతో .. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిపోయారు. ప్రభాస్ సినీ ప్రయాణంలో క్లాస్ మాస్ బేధం లేకుండా అందరినీ అలరించే సినిమాలు చేస్తూ వచ్చారు. ప్రభాస్ ప్రస్థానం లో కొన్ని మైలు రాళ్ళు ఇవే!