HBD NTR: హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్: ప్రత్యేక ఫొటోలు
నందమూరి నటవారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్లతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాత నందమూరి రామారావు కు తగ్గ మనవడిలా పేరు సంపాదించుకున్నాడు.
చిన్నప్పడు ఎన్టీఆర్
బాల రామయణంలో రాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్
సోదరులతో జూనియర్ ఎన్టీఆర్
మేజర్ చంద్రకాంత్ షూటింగ్‌లో తాతతో కలిసి జూ.ఎన్టీఆర్