యువ వయస్సులో చిరంజీవి
బాల్యంలో చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్
తన చిన్ననాటి స్నేహితులతో చిరు..
చిరంజీవి తన భార్య, పిల్లలతో కలిసి..
"కొండవీటి దొంగ" సినిమా షూటింగ్ లొకేషన్ లో మోహన్ బాబు మరియు ఇతర నటులతో
కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి సరదాగా..
చిరు ఇంటికి అతిధిగా విచ్చేసిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్
నందమూరి తారకరామారావు గారితో మెగాస్టార్..
తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్, నాగబాబుతో పాటు సోదరి విజయ దుర్గతో "అన్నయ్య"
"క్షణ క్షణం" సినిమా సమయంలో వెంకటేష్, శ్రీదేవి, రామ్ గోపాల్ వర్మతో చిరంజీవి..
మెగాస్టార్ చింజీవి - సురేఖల వివాహ ఆహ్వాన పత్రిక
సూపర్ స్టార్ రజిని కాంత్ తో చిరంజీవి సరదా సంభాషణ
ప్రముఖ దర్శకులు కే విశ్వనాధ్, రాఘవేంద్ర రావు గార్లతో కలిసి చిరంజీవి
అల్లు అరవింద్, చిరంజీవి వారి పిల్లలతో..
మోహన్ బాబు, చిరంజీవి సినిమా షూటింగ్ లో
తెలుగు సినిమా నటులతో అన్నయ్య...
నాగబాబు, పవన్ కళ్యాణ్ తో మెగాస్టార్