Green Tea : నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి చాలామంది ఉదయాన్నే గ్రీన్ టీతో రోజును ప్రారంభిస్తారు. అయితే గ్రీన్ టీ శరీరానికి ఎంత మేలు చేస్తుందో, పరిమితి దాటినా లేదా కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తాగినా అంతే కీడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరూ రోజూ గ్రీన్ టీ తాగుతుంటే, ఈ ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.