పచ్చి కొత్తిమీర ఆరోగ్యానికి దివ్యవౌషధం.. ఈ పనులు జరగాలంటే తీసుకోవాల్సిందే..!
కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొత్తిమీరను తినడం వల్ల మూత్రం ద్వారా శరీరం నుంచి అదనపు సోడియం తొలగిపోతుంది. దీని వల్ల శరీరం లోపలి నుంచి ఫిట్‌గా ఉంటుంది.
దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది, వ్యక్తి ఫిట్‌గా ఉంటాడు.