గ్రీన్‌ యాపిల్‌ కళ్లకి స్నేహితుడు.. ఈ అవయవాలకి చాలా ప్రయోజనం..!

అయితే గ్రీన్‌ యాపిల్స్‌కి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
దీనిని తినడం వల్ల కళ్లతో పాటు చాలా అవయవాలకి ప్రయోజనం లభిస్తుంది. గ్రీన్ యాపిల్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందాం.
శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఎముకలను పటిష్టం చేసుకోవాలి. దీని కోసం ప్రతిరోజూ గ్రీన్ యాపిల్స్ తినాలి.
అందుకే దీనిని 'కళ్లకి స్నేహితుడు' అని పిలుస్తారు.