Ghee : సాధారణంగా నెయ్యి తింటే లావు అవుతారని, అది ఆరోగ్యానికి హానికరమని చాలామంది భావిస్తుంటారు. కానీ, నెయ్యిని సరైన మోతాదులో తీసుకుంటే అది మన శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ నుంచి బరువు తగ్గే ప్రక్రియ వరకు అద్భుతమైన మార్పులు వస్తాయి.