ఐపీఎల్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ప్రతీ సీజన్‌లోనూ సెంచరీలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 4 గురు ప్లేయర్లు సెంచరీలతో కదం తొక్కారు. వారెవరో చూద్దాం.

కెవిన్ పీటర్‌సన్
బెన్‌ స్టోక్స్ రెండు సెంచరీలు
జానీ బెయిర్‌స్టో
జాస్ బట్లర్