జుట్టు సమస్యలకు గుడ్డు..ఇలా అప్లై చేస్తే సిల్కీగా మారుతుంది

గుడ్లు
కోడిగుడ్లలో ప్రొటీన్ తోపాటు బయోటిన్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
గుడ్డుతో జుట్టు సిల్కీగా
గుడ్డుతో చీపురు కట్టలాంటి మీ వెంట్రుకలను సిల్కీగా మార్చుకోవడం ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు మెరిచేలా
గుడ్డులో ఉండే విటమిన్లు జుట్టును మెరిచేలా చేస్తాయి. జుట్టును ఒత్తుగా చిట్లకుండా చేస్తుంది.
ఎగ్ హెయిర్ మాస్క్
గుడ్లతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీని వల్ల జుట్టు చీపురు సిల్కీగా ఎలా తయారు అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
గుడ్డు పెరుగు మాస్క్
గుడ్డు, పెరుగు ఈ రెండింటితో మాస్క్ తయారు చేయవచ్చు. ఈ రెండింటిని బాగా కలపాలి. తర్వాత జుట్టుకు అప్లయ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు మెరుస్తుంది.
గుడ్డు కొబ్బరి నూనె
గుడ్డు , కొబ్బరి నూనె మాస్క్ తయారు చేయడానికి గుడ్డులో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి
జుట్టు బలంగా మారతుంది
ఈ మాస్కులు జుట్టు లోపలి నుంచి బలంగా మారుస్తాయి. జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది.