శరీరం దృఢంగా ఉండాలంటే పెరుగును డైట్‌లో చేర్చుకోవాలి. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది.
మష్రూమ్ ఒక వెజిటేబుల్ కూరగాయగా పరిగణిస్తారు. ఇందులో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. మష్రూమ్ కూర తినడం వల్ల ప్రోటీన్ లోపం తొలగిపోతుంది. అందువల్ల రోజూ పుట్టగొడుగులను తీసుకోవాలి.
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. ముఖ్యంగా బంగాళదుంప కూర, ఉడకబెట్టిన బంగాళదుంపలు తింటే శరీరానికి ప్రొటీన్లు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.