ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్, చెడు జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు.

సెరటోనిన్ హార్మోన్ కోసం డైట్‌లో ఏయే ఆహారాలను చేర్చుకోవాలో తెలుసుకుందాం.
అరటిపండ్లు.. అమినో యాసిడ్ ఉంటుంది, నిద్ర నాణ్యతను పెంచుతాయి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
బాదం.. మెగ్నీషియం, ఫోలేట్ అధికంగా లభిస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతాయి.
పైనాపిల్‌.. బ్రోమెలైన్ ప్రొటీన్ ఉంటుంది, సెరోటోనిన్‌ను పెంచడానికి పని చేస్తుంది.
సోయా ఉత్పత్తులు.. సోయా పాలు, టోఫు, సోయాబీన్ మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
పాలకూర.. ఐరన్ పుష్కలంగా ఉంటుంది, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
చీజ్.. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం చీజ్‌లో ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గించడానికి , మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.
గుడ్డు.. పాటు టైరోసిన్, కోలిన్, బయోటిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, గణనీయమైన మొత్తంలో ట్రిప్టోఫాన్ ఉంటుంది.