కాల్షియం, ఐరన్ వంటి గుణాలు సమృద్దిగా ఉంటాయి. చెరుకు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
అందుకే రోజూ చెరుకు రసం తాగడం వల్ల ఎముకల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.