అల్లం తింటే బరువు తగ్గుతారా?

అల్లం ప్రయోజనాలు
మనలో చాలా మంది అల్లం ఆహారంతోపాటు టీలో ఉపయోగిస్తుంటారు. అల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. అల్లం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్స్ అటాక్ చేస్తుంటాయి.
లిపిడ్ ప్రొఫైల్
అల్లం మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంతోపాటు ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. దీంతో రక్తంలో లిపిడ్ ప్రొఫైల్ ను మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియ
అల్లంలో ఉండే జింజెరాల్, షోగోలో అనే క్రియాశీల సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి జీవక్రియను మెరుగుపరుస్తాయి.
పచ్చి అల్లం
కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచుకునేందుకు పచ్చి అల్లంను తీసుకోవాలి. లేదంటే సప్లిమెంట్స్ కానీ పౌడర్ రూపంలో తీసుకోవచ్చు.
అల్లం టీ