రైలు పైకప్పుపై గుండ్రని ఆకారంలో మూతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..!

అయితే, ప్రయాణిస్తున్నప్పుడు అన్ని రైలు కోచ్‌ల పైన మూతలను కూడా తప్పక చూసి ఉంటారు..ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..
రైలులో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుండటంతో, రైలు నుంచి వేడిని తొలగించడానికి కోచ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రయాణిస్తున్నప్పుడు, మీరు రైలులో లోపల సీలింగ్‌పై గుండ్రని రంధ్రాలతో కూడిన విండోలు ఉంటాయి. వీటిని రైలు కోచ్ పైన ఉన్న ప్లేట్లకు అతికిస్తుంటారు.
వేడి గాలి కోచ్ లోపల వెంట్స్ లేదా మెష్ ద్వారా రూఫ్ వెంటిలేటర్ల ద్వారా బయటకు వెళ్తుంది.