దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.. సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే.. - అందరికీ దీపావళి శుభాకాంక్షలు
టపాసుల కేళి.. ఆనందాల రవళి.. ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి. - అందరికీ దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదల రవళి కోటి వెలుగుల రవళి కావాలి మీ ఇంట దీపావళి - అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చీకటిని తరిమే చిరు దివ్వెలు.. సంబరాన్ని అంబరానికి చేర్చే టపాసులు.. ఉల్లాసాల ఉద్దీపనలు! అందరికీ దీపావళి శుభాకాంక్షలు
సందడి..సంబరం.. ఉల్లాసం..ఉత్సాహం.. దీపాల వెలుగుల్లో మెరిసే సుదినం అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
తీపి కబుర్లు.. వెలుగుల ముచ్చట్లు.. మది మదిలోనూ.. సంతోషాల చప్పట్లు! అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
దీపాల వరుసలు.. మురిసే మనసులు.. ఆధ్యాత్మిక వేడుక.. సంతోషాల కానుక.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
బాణాసంచా వెలుగులు.. తీయని బాంధవ్యాలు.. మురిసే మనసులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
దీపకాంతుల వరుసలు.. మనసులు నింపే వెలుగులు.. కలకాలం దీపావళి.. తేవాలి ఆనందాల కేరింతలు! అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!