దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు బోన్ ఇస్తుంటాయి. అయితే ఈ డబ్బును సరైన ప్రణాళికతో వినియోగిస్తే పొదుపు, పెట్టుబడులతో భవిష్యత్తుకు ఆర్థిక భరోసా పొందవచ్చు.