Guava: జామ పండు వల్ల కలిగే లాభాల గురించి మనందరికీ తెలుసు. అయితే, కేవలం పండు మాత్రమే కాకుండా జామ ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో జామ ఆకులను సహజ ఔషధంగా ఎప్పట్నుంచో వాడుతున్నారు. రోజూ ఉదయాన్నే కొన్ని లేత జామ ఆకులను నమలడం లేదా వాటితో తయారుచేసిన కషాయం తాగడం వల్ల శరీరం అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందుతుంది. అవేంటో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకుందాం.