జాన్వీ కపూర్ అందాల విందు..చీరకట్టులో మామూలుగా లేదుగా
దేవర బ్యూటీ జాన్వీ కపూర్..తాజాగా చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసింది. ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్స్ పోస్టు చేస్తూ మత్తేక్కించే ఈ బ్యూటీ..తాజాగా చీరకట్టులోనూ ఆకట్టుకుంది. ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
గ్లామర్ డోస్ పెంచడంలో జాన్వీ పాప ముందు వరుసలో ఉంటుంది. ఎక్కడా తగ్గేదలే అంటూ అందాలను ఆరబోస్తుంది.
ఓ వైపు ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంటుంటే..మరోవైపు వయ్యారాలు ఒలకబోస్తూ యువతను మత్తెక్కిస్తోంది.
తాజాగా షేర్ చేసిన ఫొటోలను చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. దివంగత నటి శ్రీదేవి కూతురుగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు జాన్వీ
స్టార్ కిడ్ అనే మార్క్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్ లోనూ సమయం కేటాయిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జాన్వీ ఫొటోలే కనిపిస్తుంటాయి. పొట్టి దుస్తుల్లో పార్టీలకు, జిమ్ సెంటర్ల కు వెళ్తుండగా కెమెరాలకు చిక్కుతుంది.
ఇక తాను నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ అభిమానుల కళ్లలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలు కూడా ఈ అమ్మడి సొంతం.
టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ...ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర మూవీలో నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.