తెల్ల శనగలు (కాబూలీ శనగలు) కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, పోషకాల గని! వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తెల్ల శనగలు తీసుకుంటే నెల రోజుల్లో శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు వస్తాయో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.