బాల్ టాంపరింగ్ చేసి దొరికిపోయిన క్రికెటర్లు!
క్రికెట్ చరిత్రలో అత్యంత చెడ్డపేరు తెచ్చిన నేరం బాల్ టాంపరింగ్. బంతి స్వింగ్ కోసం బంతిని గోళ్లతో గీకడం, మట్టి రాయడం, శాండ్ పేపర్ వాడటం... ఇలా దొరికిపోయి ఫైన్, బ్యాన్ ఎదుర్కొన్న 14 మంది స్టార్ల లిస్ట్ చూద్దాం.