Phone Charging: స్మార్ట్ఫోన్ మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే ఫోన్ ఛార్జింగ్ పూర్తయ్యాక దానిని ప్లగ్ నుంచి తీసేటప్పుడు చాలామంది ఒక చిన్న తప్పు చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల కేబుల్ మాత్రమే కాకుండా ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్ కూడా శాశ్వతంగా పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.