Anthropic రూపొందించిన Claude AI లో కీలక మార్పులు. కాపీరైట్ వివాదాల నేపథ్యంలో అనుమతి లేకుండా పాత వీడియో గేమ్స్‌ను రీక్రియేట్ చేయడంపై నిషేధం.