వర్షాకాలంలో పిల్లలకి ఇవి తినిపించాలి.. వ్యాధులకి దూరంగా ఉంటారు..!

కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి చేదు ఎంతో మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందుకే వర్షాకాలంలో పప్పులు తప్పనిసరిగా డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి.
వర్షాకాలంలో పిల్లలకు తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ తినిపించాలి. వీటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
దీంతో ఈ సీజన్‌లో పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.