Sesame Seeds : అరికాళ్ల మంటలు, కాళ్ల నొప్పులతో ఏళ్ల తరబడి నరకం చూస్తున్నారా? అయితే మీ వంటగదిలోని నువ్వులే దానికి అద్భుత పరిష్కారం. సాధారణంగా మనం తెల్ల నువ్వులను వంటకాల్లో వాడుతుంటాం, కానీ నల్ల నువ్వులు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక్క స్పూన్ నువ్వులు తీసుకోవడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఆ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.